(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 014

॥ శ్రీః ॥
5.14. అధ్యాయః 014
Mahabharata - Udyoga Parva - Chapter Topics
స్తుత్యా ప్రత్యక్షీభూతయా ఉపశ్రుతిదేవ్యాసహ పద్మనాలభేదనేన తద్వివరం గతయా శచ్యా తత్రస్థేంద్రదర్శనం ॥ 1 ॥
తథా ఇంద్రం స్తుత్వా నహుషవృత్తాంతకథనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

శల్య ఉవాచ। 5-14-0x(3388)(32135)
అథైనాం రూపిణీ సాధ్వీముపాతిష్ఠదుపశ్రుతిః।
తాం వయోరూపసంపన్నాం దృష్ట్వా దేవీముపస్థితాం ॥ 5-14-1(32136)
ఇంద్రాణీ సంప్రహృష్టాత్మా సంపూజ్యైనామథాబ్రవీత్।
ఇచ్ఛామి త్వామహం జ్ఞాతుం కా త్వం బ్రూహి వరాననే ॥ 5-14-2(32137)
ఉపశ్రుతిరువాచ। 5-14-3x(3389)
ఉపశ్రుతిరహం దేవి తవాంతికముపాగతా।
దర్శనం చైవ సంప్రాప్తా తవ సత్యేన భామిని ॥ 5-14-3(32138)
పతివ్రతా చ యుక్తా చ యమేన నియమేన చ।
దర్శయిష్యామి తే శక్రం దేవం వృత్రనిషూదనం ॥ 5-14-4(32139)
క్షిప్రమన్వేహి భద్రం తే ద్రక్ష్యసే సురసత్తమం।
తతస్తాం ప్రస్థితాం దేవీమింద్రాణీ సా సమన్వగాత్ ॥ 5-14-5(32140)
దేవారణ్యాన్యతిక్రంయ పర్వతాంశ్చ బహూంస్తతః ।
హిమవంతమతిక్రంయ ఉత్తరం పార్శ్వమాగమత్॥ 5-14-6(32141)
సముద్రం చ సమాసాద్య బహుయోజనవిస్తృతం।
ఆససాద మహాద్వీపం నానాద్రుమలతావృతం ॥ 5-14-7(32142)
తత్రాపశ్యత్సరో దివ్యం నానాశకునిభిర్వృతం।
శతయోజనవిస్తీర్ణం తావదేవాయతం శుభం ॥ 5-14-8(32143)
తత్ర దివ్యాని పద్మాని పంచవర్ణాని భారత ।
షట్పదైరుపగీతాని ప్రఫుల్లాని సహస్రశః॥ 5-14-9(32144)
సరసస్తస్య మధ్యే తు పద్మినీ మహతీ శుభా ।
గౌరేణోన్నతనాలేన పద్మేన మహతా వృతా ॥ 5-14-10(32145)
పద్మస్య భిత్త్వా నాలం చ వివేశ సహితా తయా।
బిసతంతుప్రవిష్టం చ తత్రాపశ్యచ్ఛతక్రతుం ॥ 5-14-11(32146)
తం దృష్ట్వా చ సుసూక్ష్మేణ రూపేణావస్థితం ప్రభుం ।
సూక్ష్మరూపధరా దేవీ బభూవోపశ్రుతిశ్చ సా॥ 5-14-12(32147)
ఇంద్రం తుష్టావ చేంద్రాణీ విశ్రుతైః పూర్వకర్మభిః।
స్తూయమానస్తతో దేవః శచీమాహ పురందరః ॥ 5-14-13(32148)
కిమర్థమసి సంప్రాప్తా విజ్ఞాతశ్చ కథం త్వహం।
తతః సా కథయామాస నహుషస్య విచేష్టితం ॥ 5-14-14(32149)
ఇంద్రత్వం త్రిషు లోకేషు ప్రాప్య వీర్యసమన్వితః ।
దర్పావిష్టశ్చ దుష్టాత్మా మామువాచ శతక్రతో ॥ 5-14-15(32150)
ఉపతిష్ఠేతి స క్రూరః కాలం చ కృతవాన్మమ ।
యది న త్రాస్యసి విభో కరిష్యతి స మాం వశే ॥ 5-14-16(32151)
ఏతేన చాహం సంప్రాప్తా ద్రుతం శక్ర తవాంతికం।
జహి రౌద్రం మహాబాహో నహుషం పాపనిశ్చయం ॥ 5-14-17(32152)
ప్రకాశయస్వ చాత్మానం దైత్యదానవసూదన।
తేజః సమాప్నుహి విభో దేవరాజ్యం ప్రశాధి చ ॥ ॥ 5-14-18(32153)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి చతుర్దశోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-14-16 త్రాస్యసి పాలయిష్యసి ॥ 16 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.